చెప్తే తమిళులకు తంట… లేదంటే కన్నడనాట మంట..!
కన్నడ నాట రాజమౌళికి చిక్కులు తప్పేలా కనిపించడం లేదు. ఎన్నో ఆశలతో 'బాహుబలి-2 కన్ క్లూజన్' సినిమాను దేశ వ్యాప్తంగా నాలుగు భాషల్లో విడుదల చేయాలని, పక్కా ప్రణాళికతో భారీ ప్రచారం నిర్వహిస్తున్న రాజమౌళికి కన్నడ నాట షాక్ తప్పేలా కనిపించడం లేదు. గతంలో సత్యరాజ్ చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పి తీరాల్సిందేనని కర్ణాటకకు చెందిన...
20 April, 2017