ఈ బ్యూటీ ‘ముచ్చట’ తీరబోతోందోచ్!
తనను మోడ్రన్ కాస్ట్యూమ్స్ లో చూపించండి బాబోయ్... అంటూ దర్శకులకు తన ఆవేదనను వ్యక్తం చేస్తోన్న ‘అందాల రాక్షసి’ పిల్ల లావణ్య త్రిపాఠి ముచ్చట ఎట్టకేలకు తీరబోతున్నట్లుగా కనపడుతోంది. ఈ సినిమాకు సంబంధించి రెండవ షెడ్యూల్ ముగిసిన నేపధ్యంలో రాజమౌళి తనయుడు కార్తీకేయ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను పోస్ట్ చేస్తూ ట్వీట్ చేసారు.
...
13 April, 2017