తమిళనాడు రాజకీయాల్లో ‘సెటిల్మెంట్?’
ఏఐఏడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి శశికళ రాజీనామా చేశారా? అంటే అవుననే తమిళనాడు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ డిప్యూటీ చీఫ్ టీటీవీ దినకరన్ విచారణ నేపథ్యంలో చెన్నైలో వేగంగా మారుతున్న పరిణామాల క్రమంలో పళనిస్వామి వర్గం కేబినెట్ భేటీ నిర్వహించి, పన్నీరు సెల్వంతో చర్చలు జరిపారని, దీంతో ఆయన డిమాండ్ మేరకు...
18 April, 2017