“ఆ ఒక్కటి అడక్కు” అంటున్న మహేష్ చిత్ర యూనిట్!
ఎన్నాళ్ళో వేచిన ఉదయం... ఈ 12వ తేదీ నాడే ఎదురవనుంది... అంటూ ప్రిన్స్ మహేష్ బాబు అభిమానుల హంగామా మొదలైంది. దాదాపుగా ఆరు నెలలుగా కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న మురుగదాస్ – మహేష్ బాబు సినిమా ‘ఫస్ట్ లుక్’కు ముహూర్తం ఖరారైంది. అంతేకాదు, అధికారికంగా ప్రకటన కూడా చేసారు. ఇంకేముంది... ఈ రెండు రోజుల...
10 April, 2017