“జ్యో అచ్యుతానంద”తో సుకుమార్ ను ఏడ్పించిన అవసరాల!
దర్శకత్వం వహించిన తొలి చిత్రం “ఊహలు గుసగుసలాడే” సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న శ్రీనివాస్ అవసరాల డైరెక్ట్ చేసిన రెండవ సినిమా “జ్యో అచ్యుతానంద” 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కొత్తదనంతో కూడిన ఈ సినిమా ట్రైలర్ సినీ అభిమానులను అలరించడంతో, పాజిటివ్ బజ్ తో విడుదల అవుతోంది. అయితే ఈ సినిమాపై...
7 September, 2016