పవన్ కళ్యాణ్ “ప్రాణాలు” తీసేదెవరు?
పవన్ కళ్యాణ్ “ప్రాణాలు” తీసేదెవరు? అవును... ఒక రకంగా షాకింగ్ లాంటి ప్రశ్న ఇది. గత ఎన్నికలలో స్థానికంగా తెలుగుదేశం పార్టీకి, జాతీయంగా భారతీయ జనతా పార్టీకి భుజం కాసిన ఘనత ‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్ ది. ఇది బహిరంగమే. ఇందులో దాయడానికి ఏమీ లేదు. మరి తెరవెనుక ఏం జరిగింది? ఈ రెండు...
9 September, 2016