‘నేను పచ్చి తాగుబోతుని’ అన్న ‘స్టార్’ హీరో!
సాధారణంగా సినీ పరిశ్రమలో నెగిటివ్ విషయాలను బయటకు తెలవకుండా జాగ్రత్తపడుతుంటారు. పొరపాటున అలాంటివి తెలిసినా వాటిని దాచేసే ప్రయత్నం చేస్తుంటారు. షారూఖ్ ఖాన్, కంగనా రనౌత్ లు చైన్ స్మోకర్లని, అలాగే సల్మాన్ ఖాన్ డ్రింక్ చేస్తే విచక్షణ కోల్పోతాడని పలు సందర్భాల్లో అభిమానులకు అర్ధమయ్యేలా వార్తలు వచ్చినా... అబ్బెబ్బే... అలాంటిదేమీ లేదని, పార్టీల్లో...
5 September, 2016