Since 2007
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Telugu
#Live
#Tweets
Movies
Politics
Reviews
తెలుగు
Home
Tag
Telugu-Telangana
Page 2
Telugu-Telangana
ఎవరితో పెట్టుకోకూడదో వారితోనే…
నీట్ ప్రశ్నాపత్రాల లీకేజ్, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ ఢిల్లీలో జరుగుతున్న ఆందోళనలకు సంఘీభావం తెలుపుతూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆందోళనలు చేపట్టింది. తెలంగాణ కాంగ్రెస్ కూడా బాగానే హడావుడి చేసింది. కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఎందుకు మౌనంగా ఉండిపోయింది? బిజేపి-బీఆర్ఎస్ పార్టీల మద్య రహస్య అవగాహన ఉన్నందునేనా? అని సిఎం రేవంత్...
24 July, 2026
కేటీఆర్ హాఫ్ సెంచరీ.. రేవంత్ వికెట్ తీయగలరా?
నేడు మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు ఆయనని స్వయంగా కలిసి లేదా సోషల్...
24 July, 2026
ధర్మేంద్ర రాజీనామా పై బిఆర్ఎస్ మౌనం…దేనికి సంకేతం.?
దేశ వ్యాప్తంగా సంచనలంగా మారుతున్న కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ పై బీజేపీ వ్యతిరేక రాజకీయ శక్తులన్నీ ఏకమవుతున్నాయి. సీజేపీ, కాంగ్రెస్ మొదలుకుని...
22 July, 2026
బీఆర్ఎస్ తానులో ముక్క.. వేరేగా ఉంటుందా?
ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీ, దాని ప్రభుత్వంపై విమర్శలు చేయడం రాజకీయాల్లో సర్వసాధారణమే. ప్రభుత్వ వైఫల్యాలు, హామీల అమలు, ప్రజా సమస్యలపై ప్రశ్నించడం ప్రజాస్వామ్యంలో వాటి బాధ్యత...
21 July, 2026
డెత్ డిక్లరేషన్, సమాధులు.. తెలంగాణ రాజకీయాలలో క్లైమాక్స్ ఇదేనట!
తెలుగు సినిమాలలో ఎలాగూ రక్తం ఏరులై పారుతుంటుంది. దర్శక నిర్మాతలకు అంత రక్తదాహం దేనికో తెలీదు. కానీ ఇప్పుడు రెండు రాష్ట్రాలలో రాజకీయాలలో కూడా రక్తపాతం మొదలైంది. ఆంధ్రప్రదేశ్‌లో...
19 July, 2026
తెలంగాణ బిజేపి తలుపులు తెరుస్తున్నారహో!
‘పశ్చిమ బెంగాల్ తర్వాత మా నెక్స్ట్ టార్గెట్ తెలంగాణయే’ అని ప్రధాని మోడీ చెప్పి వెళ్ళాక ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ వచ్చి ‘తెలంగాణలో...
19 July, 2026
యువ సంగ్రామ సభ….కేటీఆర్ నాయకత్వానికి పరీక్షా.?
బిఆర్ఎస్ ఓటమి నుంచి ఆ పార్టీ అధినేత కేసీఆర్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. పార్టీ బాధ్యతలను అనధికారికంగా కేటీఆర్ చేతికి అప్పగించిన కేసీఆర్ తెరవెనుక తనయుడు కేటీఆర్ నాయకత్వాన్ని...
17 July, 2026
కాళేశ్వరంతోనే… దెబ్బకు దెబ్బ!
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో గత ప్రభుత్వం వేల కోట్లు అవినీతికి పాల్పడ్డారంటూ కమీషన్ వేసింది. అప్పుడు నిత్యం అదే...
16 July, 2026
ఈ సెల్ మనదేగా? రేవంత్ రెడ్డికి దొరికింది!
దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ‘అమర్ రాజా బ్యాటరీస్’ పుట్టుక, ప్రస్తానం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే సాగింది. కానీ రాజకీయ వేధింపుల కారణంగా ఏపీలో పెట్టాల్సిన ‘అమర్ రాజా...
15 July, 2026
బీఆర్ఎస్ ద్వేషించే బిజేపి, టీడీపిలతోనే వరంగల్ ఎయిర్ పోర్ట్!
బీఆర్ఎస్ పార్టీ నేతలు ప్రధాని మోడీని, ఏపీ సిఎం చంద్రబాబు నాయుడుని ఎంతగా ద్వేషిస్తారో రెండు రాష్ట్రాల ప్రజలకు తెలుసు. అయితే వారి ఆ ద్వేష భావనలే...
14 July, 2026
బీఆర్ఎస్ బంపర్ ఆఫర్: ఒకేసారి 28మంది రాజీనామా!
తెలంగాణలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మద్య కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్ళు నిలువ చేసి ఎత్తిపోయడంపై జరుగుతున్న వాదోపవాదాలు క్లైమాక్స్ చేరుకున్నాయి. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజ్‌లలో...
14 July, 2026
కాళేశ్వరం అవినీతి కథని అలా మలుపు తిప్పారు!
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కేసీఆర్ ప్రభుత్వం చేసిన అవినీతి గురించి గట్టిగా మాట్లాడుతూ కమీషన్ చేత విచారణ జరిపించింది. వారు...
12 July, 2026
ఏపీకి చుక్క నీరు వదలొద్దు: హరీష్ రావు!
ఆంధ్రా పట్ల బీఆర్ఎస్ పార్టీ నేతలకి, వారి అధినేత కేసీఆర్‌కి ద్వేషం ఉందనే సంగతి వారంతట వారే తమ మాటల్లో బయటపెట్టుకుంటూనే ఉంటారు. ప్రస్తుతం కాళేశ్వరంతో సహా...
12 July, 2026
హరీష్ ‘సైనికుడైతే’ మరి ‘మంత్రి’.?
హరీష్ రావు బీజేపీ పార్టీలో చేరేందుకు ఆ పార్టీ నేతలతో మంతనాలు సాగిస్తున్నారు అని రేవంత్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాలలో ముఖ్యంగా బిఆర్ఎస్ పార్టీలో హాట్...
11 July, 2026
బీజేపీ లోకి హరీష్….భద్రాద్రి శ్రీ రాముడి సాక్షా.?
కేసీఆర్ కి హరీష్ కట్టప్ప వంటి వాడు అంటూ గత కొన్నేళ్లుగా తెలంగాణ రాజకీయాలలో గట్టి ప్రచారమే జరుగుతుంది. హరీష్ ఏదొక రోజు బిఆర్ఎస్ పార్టీని రెండుగా...
10 July, 2026
ఇదేనా తెలంగాణ అభివృద్ధి?
తెలంగాణ ధనిక రాష్ట్రమని కేసీఆర్ గొప్పగా చెప్పుకునేవారు. తెలంగాణ ఎంతగా అభివృద్ధి చెందిందంటే రాష్ట్రంలో ఒక్క ఎకరా అమ్ముకుంటే ఆంధ్రాలో మూడు ఎకరాలు కొనుక్కోవచ్చని గొప్పలు చెప్పుకునేవారు. ఆయన...
10 July, 2026
అన్నని తిట్టాలన్నా ఆంధ్రావాళ్ళని ఓ మాటనాల్సిందే!
ఒకప్పుడు కేసీఆర్‌లో కనిపించిన ఆంద్ర పట్ల ద్వేషం ఇప్పుడు ఆయన కుమార్తె కల్వకుంట్ల కవితలో చాలా స్పష్టంగా కనిపిస్తోంది. తన తండ్రి ఆ పద్దతిలో రాజకీయంగా రాణించారు...
10 July, 2026
కాంగ్రెస్ వైఫల్యాలను నమ్ముకొని అధికారం కోసం కలలు కంటే…
తెలంగాణలో ఇప్పతికిప్పు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోతుందని, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జోస్యం చెప్పారు. రాష్ట్ర, కేంద్ర ఇంటెలిజెన్స్ నివేదికలు కూడా...
9 July, 2026
భగీరథ్‌కు బెయిల్… బండికి ఊరట.. కేసు కంచికేనా?
మైనర్ బాలికను లైంగికంగా వేధించినందుకుగాను పోక్సో కేసులో అరెస్ట్ అయిన బండి భగీరథ్‌కు తెలంగాణ హైకోర్టు నేడు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అతనిని పోలీసులు...
9 July, 2026
బీఆర్ఎస్ ఖాతాలో 1400 కోట్లు.. ఆంధ్రా కాంట్రాక్టర్లు ఇచ్చిందే
ఇంటి గుట్టు లంకకు చేటని ఆనాడే స్పష్టమైంది. కల్వకుంట్ల కవిత వలన బీఆర్ఎస్ పార్టీ బండారం బయటపడుతోంది. ఆమె ‘టీఆర్ఎస్’ పేరు వాడుకోకుండా బీఆర్ఎస్ పార్టీ అడ్డుపడటంతో...
9 July, 2026
రైతులకు నీళ్ళివ్వకపోతే మళ్ళీ ఓట్లేస్తారా?
రైతులకు ఉపయోగపడాల్సిన సాగునీటి ప్రాజెక్టులు తెలంగాణలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల రాజకీయ యుద్ధాలకు వేదికలుగా మారడం చాలా బాధాకరం. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో మాత్రమే...
8 July, 2026
పాపం కవిత.. రాజకీయాలు చేయబోతే న్యాయపోరాటాలు
టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత టీఆర్ఎస్ పేరుతో తెలంగాణ రాజకీయాలలో నెగ్గుకు రావచ్చనుకుంటే, ఆదిలోనే హంసపాదు అన్నట్లు ఆ పేరుతోనే సమస్య మొదలైంది. దానిపై 700...
7 July, 2026
బీఆర్ఎస్ పార్టీకి సర్ కావాలట!
ఇంతవరకు ‘సర్’ అంటే ఓ గౌరవం కానీ ఇప్పుడు ‘సర్’ అంటే ప్రతిపక్షాలకు గుండెల్లో గుబులు. సర్ పేరుతో తమ పార్టీలకు ఓట్లు వేసే వారి పేర్లను...
7 July, 2026
బిఆర్ఎస్ కి కేసీఆర్ ‘షో’ పీస్ అయ్యారా.?
తెలంగాణ రాజకీయాలలో కేసీఆర్ పేరు మెల్లిమెల్లిగా అస్తమిస్తుందా అన్న సందేహాలు కలుగుతున్నాయి. గతంలో తెలంగాణ రాజకీయాలతో పాటుగా ఆంధ్రా రాజకీయాలలో కూడా నిత్యం మారుమోగే కేసీఆర్ పేరు...
6 July, 2026
రేవంత్, కేటీఆర్, హరీష్ ఆరోపణలే చెపుతున్నాయిగా!
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే ఆంధ్ర పాలకుల ఆధిపత్యం, దోపిడీ ముగుస్తాయని, నీళ్ళు, నిధులు, నియామకాలు అన్నీ తెలంగాణ ప్రజలకే దక్కుతాయని నాడు కేసీఆర్ పదేపదే చెప్పేవారు. తెలంగాణ...
5 July, 2026
కేసీఆర్ అనే పేరు కన్నా టిఆర్ఎస్ అనే బ్రాండ్ కే విలువెక్కువా.?
బిఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ వేటుతో బయటకొచ్చిన కవిత కేసీఆర్ ని వదులుకోవడానికి సైతం వెనుకాడలేదు. కేసీఆర్ చిత్ర పటం లేకుండానే తన కొత్త రాజకీయ ప్రయాణాన్ని మొదలు...
4 July, 2026
కవితకు ఈసీ షాక్.. పార్టీ పేరు మార్చుకోండి!
ఇల్లలకగానే పండగ కాదన్నట్లు కల్వకుంట్ల కవితకు ‘టీఆర్ఎస్’ (తెలంగాణ రక్షణ సేన) పేరు దక్కినంత మాత్రాన పండగ చేసుకోలేని పరిస్థితి నెలకొంది. ఆ పేరుపై సుమారు 700కి...
4 July, 2026
వాడేసిన ఆ అస్త్రం ఉపయోగపడదని కవితకి ఎవరైనా చెప్పండర్రా
తెలంగాణ ఉద్యమాలతో ప్రాంతీయవాదానికి పురుడు పోసిన బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్, అధికారంలో ఉన్న పదేళ్ళలో దానిని పెంచి పోషించారు. చెట్టంత కొడుకు కేటీఆర్ చేతికి అందివచ్చినప్పటికీ, అయన...
3 July, 2026
Page 2 of 27
1
2
3
4
…
27
ADVERTISEMENT
Most Popular
Can Allu Arjun Break That Big Curse?
22h ago
Irumudi: One Sincere Film.. Ravi Teja’s Image Gets a Reset
22 August, 2026
Dasara 2026: The Box Office Battle Is Starting Early
21 August, 2026
Why Isn’t Ravi Teja Promoting Irumudi?
20 August, 2026
Watch: Routine Cinema Is Over, Says Shiva Nirvana
20 August, 2026
ADVERTISEMENT
Advertise with us
News
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Quick Links
About Us
M9 News Charitable Initiatives
Privacy Policy
Stay in touch:
Read More
Latest Stories
Thank you for subscribing!
Your email has been added to the newsletter.
Return to story