Since 2007
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Telugu
#Live
#Tweets
Movies
Politics
Reviews
తెలుగు
Home
Tag
Telugu-Telangana
Page 4
Telugu-Telangana
2004 లో జీరో…2026 లో వందల ఎకరాలా.?
ఇన్నాళ్ళుగా బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్ రాజకీయాలు నడుపుతున్నారు అంటూ ఆరోపించిన కాంగ్రెస్ ఇప్పుడు అదే కేసీఆర్ ఫామ్ హౌస్ టార్గెట్ గా రాజకీయం నడిపిస్తుంది. నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబానికి 440 ఎకరాల భూమి అంటూ అసెంబ్లీ సాక్షిగా చేసిన వ్యాఖ్యలు, ఆయన భూముల పై అధికారుల...
17 September, 2026
రేవంత్ రెడ్డిని కేసీఆర్ తక్కువ అంచనా వేశారా?
కేసీఆర్ ఫామ్హౌసులో కూర్చొని శాసనసభ సమావేశాలలో 22ఏ నిషేదిత భూముల వ్యవహారంపై అద్భుతమైన వ్యూహం రచించి సిఎం రేవంత్ రెడ్డిని శాసనసభ వేదికగా ప్రజల దృష్టిలో దోషిగా...
17 September, 2026
ఇంత అలవోకగా తెలంగాణలో డైవర్షన్ పాలిటిక్స్!
రాజకీయాలలో ఒక సమస్య లేదా అంశం మీద నుంచి మరో దానికి చర్చ, ప్రజల దృష్టిని ఎంత అలవోకగా మార్చవచ్చో తెలంగాణలో జరుగుతున్న తాజా రాజకీయాలు చూస్తే...
17 September, 2026
తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది ఇందుకేనా?
అదేదో సామెత చెప్పినట్లు తెలంగాణ రాష్ట్రాన్ని బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు వాటాలేసుకొని పంచుకున్నట్లనిపిస్తుంది.. భూముల వ్యవహారంపై ఆ రెండు పార్టీలు పరస్పరం చేసుకుంటున్న ఆరోపణలు వింటుంటే. కేసీఆర్...
17 September, 2026
కల్వకుంట్ల @440….లెక్క సరితూగుతుందా.?
తెలంగాణ రాజకీయాలలో అసెంబ్లీ సమావేశాలు కీలక పాత్ర పోషిస్తున్నాయనే చెప్పాలి. ఈ నెల 7 వ తేదీన బిఆర్ఎస్ నేతల నల్ల చొక్కాల నరసనతో మొదలైన తెలంగాణ...
16 September, 2026
భూ ధరణి vs భూ భారతి….
తెలంగాణ రాజకీయాలలో అధికార కాంగ్రెస్ విపక్ష బిఆర్ఎస్ గా మొదలైన రాజకీయ యుద్ధం కాస్త ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి vs కల్వకుంట్ల గా మారింది. నేడు...
16 September, 2026
భూ వివాదంలో అల్లు అర్జున్ మామ…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి పై గచ్చిబౌలి పీఎస్ లో కేసు నమోదయ్యింది. హైద్రాబాద్ లోని ఐటీ కారిడార్ పరిధిలోని నానక్...
15 September, 2026
కొండా సురేఖకు మళ్ళీ మంచి రోజులు వచ్చినట్లే ఉన్నాయి
తెలంగాణ కాంగ్రెస్లో కొండా సురేఖ ఉద్వాసనపై ఎంతగా చర్చ జరిగిందో అంత త్వరగా ఆ చర్చ చల్లారిపోయింది. రాజకీయాలలో ఇది చాలా సహజమే. అయితే అటువంటి క్లిష్ట...
13 September, 2026
ఇందుకేనా తెలంగాణ సాధించుకున్నారు?
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే చాలు.. ప్రజల జీవితాలు బాగుపడతాయి. రాష్ట్రం అభివృద్ధి చెందుతుందంటూ కేసీఆర్ దాదాపు పదేళ్ళు ఉద్యమాలు నడిపించారు. ఆ ఉద్యమ సమయంలోనే బీఆర్ఎస్...
13 September, 2026
హాయిగా నవ్వుకొని ఎంత కాలం అయ్యిందో కదా?
బీఆర్ఎస్, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అక్కడ కేటీఆర్, ఇక్కడ జగన్ ఎల్లప్పుడూ ‘త్రీ రోజస్ టీ’లా షిక్కటి షిర్నవ్వులతో కనిపించేవారు. అక్కడ కేసీఆర్ కాంగ్రెస్, బిజేపి నేతలను సన్నాసులు,...
12 September, 2026
మాక్ అసెంబ్లీలో కూడా చంద్రబాబుపై ఏడ్పులేనా?
బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలందరినీ ఈ శాసనసభ సమావేశాలు ముగిసేవరకు సభ నుంచి సస్పెండ్ చేయడంతో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం చల్లబడింది. కనుక ఊసుపోక కాలక్షేపానికి నేడు మాక్...
12 September, 2026
చిన్న శ్రీను గురించి ముందే తెలుసన్నప్పుడు కన్నీళ్ళు దేనికి?
ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలలో చిరకాలం కలిసి పని చేసిన ఉద్యోగుల మద్య అనుబందం ఏర్పడటం, ఒకరు వెళ్ళిపోతుంటే మిగిలినవారు బాధ పడటం సహజమే. కానీ రాజకీయ పార్టీలలో నాయకుల...
12 September, 2026
కాంగ్రెస్ లో కొండా చిచ్చు ఆరినట్టేనా.?
తెలంగాణ కాంగ్రెస్ లో కొండా సుస్మిత రేపిన రాజకీయ చిచ్చు కొండా సురేఖ మంత్రి పదవి బర్తరఫ్ తో పూర్తిగా సద్దుమణిగిపోయినట్టేనా.? లేదా కాస్త విరామం తో...
11 September, 2026
టిట్ ఫర్ టాట్: ఫామ్హౌసుకి కాంగ్రెస్ వెళ్తే..
తెలంగాణ శాసనసభ సమావేశాలు వాడివేడిగా జరుగుతాయని అందరూ అనుకుంటే, ఈసారి బయట యుద్ధాలు జరుగుతున్నాయి. మొన్న కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు కేసీఆర్ ఫామ్హౌసు వద్దకు వెళ్ళి చావు...
10 September, 2026
అసెంబ్లీ సమావేశాలు కాస్త…వీడియో కొట్లాటలయ్యాయా.?
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అధికార కాంగ్రెస్ - విపక్ష బిఆర్ఎస్ మధ్య మొదలైన రాజకీయ రణరంగం తో మీడియా అటెన్షన్ మొత్తం ఈ రెండు పార్టీల...
9 September, 2026
తెలంగాణలో ఈ రాజకీయ పరిస్థితికి కారణం కేసీఆరే?
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి 12 ఏళ్ళు. ఇంత తక్కువ సమయంలోనే నేడు ఈ స్థాయిలో రాజకీయాలు జరుగుతుండటం కాస్త ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆంధ్రాలో ఇంతకంటే ఎక్కువగానే జరుగుతున్నాయి...
9 September, 2026
కేటీఆర్ ‘సహనం’ కోల్పోతే…శంకర్ వీరిపల్లి ‘స్పృహ’ కోల్పోతున్నారా.?
రాజకీయాలు ఎంతలా దిగజారిపోతున్నాయి అని చెప్పటానికి ఎప్పటికప్పుడు రాజకీయ పార్టీల నాయకులు నువ్వా - నేనా అన్నట్టుగా పోటీపడుతున్నారు. నిన్న మొదలైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాల రచ్చ...
8 September, 2026
కాంగ్రెస్, బీఆర్ఎస్లు భలే రక్తి కట్టిస్తున్నాయి కానీ..
నిన్న మొన్నటి వరకు రెండు తెలుగు రాష్ట్రాలలో తెలంగాణ మంత్రి కొండా సురేఖని పదవిలో నుంచి తొలగించడం, దానికి సంబంధించిన వార్తాలే వినిపించాయి. కానీ సోమవారం నుంచి...
8 September, 2026
నిన్న బీఆర్ఎస్ ఐడియా బ్యాక్ ఫైర్.. నేడు కాంగ్రెస్ ఐడియా?
తెలంగాణ శాసనసభలో అధికార విపక్షాల మద్య జరగాల్సిన వాదోపవాదాలు, రోడ్లపై పోలీసులతో జరుగుతుండటం విచిత్రం. సోమవారం శాసనసభ సమావేశాలకు కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం అంటూ ముద్రించి టీ...
8 September, 2026
బీఆర్ఎస్ పార్టీ వ్యూహం ఇదా… ఇలాగా?
శాసనసభ సమావేశాలకు ముందు అధికార ప్రతిపక్ష పార్టీలు శాసనసభాపక్ష సమావేశం నిర్వహించి, సభలో చర్చించాల్సిన అంశాలు, అనుసరించాల్సిన వ్యూహాలను ఖరారు చేసుకుంటాయి. కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్టీ కూడా...
8 September, 2026
గీతలు దాటుతున్న రాజకీయ భాష…పాపం ఎవరిదీ.?
రాజకీయాలలో నానాటికి విలువలు దిగజారుతున్నాయని ఎప్పటికప్పుడు రాజకీయ నాయకులు తమ చేష్టలతో, తమ చర్యలతో నిరూపిస్తూనే వస్తున్నారు. నిన్న మొన్నటి వరకు ఏపీలో వైసీపీ అనుసరించిన భాష...
7 September, 2026
చట్ట సభలు కాస్త వీధి పోరాటాలుగా మారుతున్నాయా.?
నానాటికి అసెంబ్లీ సమావేశాల అర్ధం మారుతూపోతుంది. ఒకప్పుడు ప్రజాసమస్యల పరిష్కారానికి అధికార - విపక్షాల మధ్య జరిగే చర్చలకు వేదికైన అసెంబ్లీలు నేడు అధికార, విపక్ష...
7 September, 2026
ఇది ఖచ్చితంగా రాజకీయ ఆత్మహత్యే కదా?
రాజకీయాలలో ఆత్మహత్యలే కానీ హత్యలు ఉండవనే మాట తరచూ వినబడుతూ ఉంటుంది. తెలంగాణ మాజీ మంత్రి కొండా సురేఖ పదవి ఊడటంతో అది మరోసారి నిరూపించబడింది. ఆమెకు సిఎం...
6 September, 2026
బీజేపీ డంపింగ్ యార్డ్ కాదంటా…
అధికార కాంగ్రెస్ నుంచి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ బర్తరఫ్ ఇప్పటికి తెలంగాణ రాజకీయాలలో హాట్ టాపిక్ గానే కొనసాగుతుందనే చెప్పాలి. కాంగ్రెస్ అధిష్టానం మంత్రి...
5 September, 2026
పంచ్ డైలాగులకు చప్పట్లు, రిటర్న్ గిఫ్టులు… ఛాయిస్ మీదే!
రాజకీయ నాయకులు సభలో రంకెలు వేస్తూ అవి తమ ధైర్యానికి, వాక్చాతుర్యానికి నిదర్శనమని అనుకుంటారు. కనుక సినిమాలలో హీరోల పంచ్ డైలాగ్స్ విని అభిమానులు ఉత్సాహంతో ఈలలు...
5 September, 2026
కొండా అడుగులు ఎటువైపు.?
కొండా సురేఖ మంత్రి పదవి నుంచి బర్తరఫ్ కావడం తో ఇక ఎంతో కాలం కొండా కుటుంబం కాంగ్రెస్ పార్టీలో కొనసాగలేరు అనేది జగమెరిగిన సత్యమే. అయితే...
4 September, 2026
తెలంగాణ రాజకీయం: టీడీపీ వదిలినా.? తెలంగాణ వదలదా.?
తెలంగాణ గడ్డ మీద పుట్టిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో దాదాపు కనుమరుగయిపోయిందనే చెప్పాలి. తెలంగాణలో టీడీపీ కి ఒక బలమైన క్యాడర్ ఉంది,...
3 September, 2026
రేవంత్ కి రానున్న కాలం అగ్నిపరీక్షేనా.?
కొండా సురేఖ బర్తరఫ్ సీఎం రేవంత్ కి అత్యంత కీలక రాజకీయ పరిణామంగా మారబోతుంది. బీసీ కార్డు కి తోడు మహిళా కార్డు కూడా సురేఖ కు...
3 September, 2026
Page 4 of 31
1
2
3
4
5
6
…
31
ADVERTISEMENT
Most Popular
జగన్ కు కేసీఆర్ హెచ్చరికలు: వైసీపీ ‘నో కామెంట్స్’?
3h ago
YouTube Reviews or Paid Promotions: Who Loses the Most?
23 November, 2026
Chiranjeevi vs Balayya: Thaman Under Immense Pressure?
17 November, 2026
Paid Reviews & Fan Wars: Who Will Protect Film Critics?
15 November, 2026
From Sympathy to Memes: Mouli’s Story Takes a Turn
14 November, 2026
ADVERTISEMENT
Advertise with us
News
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Quick Links
About Us
M9 News Charitable Initiatives
Privacy Policy
Stay in touch:
Read More
Latest Stories
Thank you for subscribing!
Your email has been added to the newsletter.
Return to story