Since 2007
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Telugu
#Live
#Tweets
Movies
Politics
Reviews
తెలుగు
Home
Telugu
Page 385
Telugu
జీవో: 1కి వక్ర భాష్యాలు ఎవరు చెపుతున్నారు? వైసీపీ నేతలా ప్రతిపక్షాలా?
కందుకూరు, ఉయ్యూరు ఘటనలతో వైసీపీ ప్రభుత్వం హడావుడిగా జీవో నంబర్:1 తీసుకు వచ్చింది. దానిని అమలుచేయాల్సిన బాధ్యత పోలీసులదే కనుక వారు కుప్పంలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పర్యటనలని అడుగడుగునా అడ్డుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకే ప్రభుత్వం ఈ జీవో తెచ్చిందని చంద్రబాబు నాయుడుతో సహా రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలందరూ అభిప్రాయం...
8 January, 2023
మహా ఇరకాటంలో దిల్ రాజు బ్రాండ్
ఎంతటి బాహుబలికైనా చిక్కులు చిరాకులు కష్టాలు తప్పవని రాజమౌళి రెండు భాగాల్లో చూపించాడు. ఆఫ్ట్రాల్ మనుషులం మనమెంత. దానికి పరిశ్రమ జనాలూ అతీతమేమీ కాదు. వందల కోట్ల...
7 January, 2023
చిరు చెప్పిన రొటీన్ మాటే నిజం వీరయ్యా
చిరంజీవి సినిమా అంటేనే అభిమానుల్లో అదో రకమైన ఆనందం ఉత్సాహం. పోస్టర్ తో మొదలుకుని విడుదల తేదీ దాకా ఏదైనా అప్డేట్ వస్తే చాలు తెగ మురిసిపోయి...
7 January, 2023
ఐటి రంగంలో ఎక్కడుండేవాళ్ళం… ఎక్కడికి దిగజారిపోయాము?
దేశంలో ఐటి రంగాన్ని మొట్టమొదట అందిపుచ్చుకొన్నవారు తెలుగువారే. అందుకే ప్రపంచంలో అన్ని దేశాలలో మన ఐటి ఇంజనీర్లు కనిపిస్తుంటారు. సమైక్య ఏపీకి సంబందించినంత వరకు చంద్రబాబు నాయుడు...
7 January, 2023
సచివాలయాలలో రిజిస్ట్రేషన్స్… మరో ప్రయోగం బెడిసికొడితే?
రాష్ట్ర రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడుతూ, “గత 70 ఏళ్ళలో ఏ ప్రభుత్వం చేయని సాహసం మా ప్రభుత్వం చేస్తోంది. దశాబ్ధాలుగా సంస్కరణలకి...
7 January, 2023
వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్… పార్టీలో పొగ భరిస్తారా… పోతారా?
ఇటీవల ఉయ్యూరులో ప్రవాస భారతీయుడు, టిడిపి నాయకుడు ఉయ్యూరు శ్రీనివాస్ అధ్వర్యంలో చంద్రబాబు నాయుడు సంక్రాంతి కానుకల పంపిణీ జరిపినప్పుడు తొక్కిసలాటలో ముగ్గురు వ్యక్తులు చనిపోయారు....
7 January, 2023
హమ్మయ్య అప్పు దొరికింది… ఉద్యోగులు పండగ చేసుకోవచ్చు
ప్రైవేట్ ఉద్యోగులు, కార్మికులు జీతాల కోసం ఎదురుచూస్తున్న వార్తలు ఇదివరకు నిత్యం వచ్చేవి. కానీ ఇప్పుడు ఏపీలో ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయుల పరిస్థితి వారికంటే దారుణంగా మారింది. ప్రతీనెల...
7 January, 2023
రోజా… నీ నోరు ఓ కుప్పతొట్టి! కంపు భరించలేకపోతున్నాము
మెగా బ్రదర్ నాగబాబు, రోజా ఇద్దరూ సినీ నటులే కావడంతో పార్టీలకి, రాజకీయాలకి అతీతంగా చాలా ఏళ్ళు కలిసి ‘జబర్దస్త్’ షోలో పనిచేశారు. కానీ రోజా తనకి...
7 January, 2023
ప్రభాస్ పెళ్లి ప్రియురాలు తప్ప ఇంకేం లేవా
గత వారం స్ట్రీమింగ్ మొదలుపెట్టిన కొన్ని సెకండ్లకే ఆహా యాప్ క్రాష్ అయిపోవడం అభిమానులు అంత సులభంగా మర్చిపోలేరు. బాలయ్య ప్రభాస్ ల తొలి సుదీర్ఘ కలయికకు...
6 January, 2023
మాస్ మాసాలా వీరసింహారెడ్డి గెలుపు ఛాన్స్ ఎంత
సంక్రాంతి సినిమా అంటే తెలుగు బాక్సాఫీస్ మాస్ గా మారిపోతుంది. పండగ వాతావరణంలో స్నేహితులతో కుటుంబంతో కలిసి థియేటర్ కు వెళ్లడమంటే సగటు తెలుగువాడికి అదో చెప్పలేనంత...
6 January, 2023
చంద్రబాబు తర్వాత ఇపుడు పవన్ కళ్యాణ్ వంతు… ఏం జరుగుతుందో?
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఇదివరకు తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో ఎప్పుడు కావాలనుకొంటే అప్పుడు స్వేచ్ఛగా పర్యటించేవారు. కానీ ప్రభుత్వం కొత్త జీవో తెచ్చిన తర్వాత...
6 January, 2023
రాజకీయాలలో ఇదో రకం వ్యూహం… ఫలిస్తుందా బెడిసికొడుతుందా?
వైసీపీ నేతలందరూ ముందుగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లకి వ్యతిరేకంగా ఓ లైన్ అనుకొని తర్వాత అందరూ ఒకేసారి దాని ప్రకారం కోరస్ పాడుతుంటారు. ఇది రాజకీయాలలో...
6 January, 2023
ప్రజలు, ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్న జీవోలు చెల్లుబాటవుతాయా?
సాధారణంగా ప్రభుత్వాలు జారీ చేసే జీవోలకి తిరుగు ఉండదు. నూటికి నూరుశాతం అమలుకావలసిందే. కానీ కొన్ని సందర్భాలలో వాటిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ న్యాయస్థానాలలో పిటిషన్లు దాఖలైనప్పుడు,...
6 January, 2023
ఐఏఎస్లు ఉండగా సలహాదారులు ఎందుకు? వారి సంగతి తేల్చేస్తాం!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో సలహాదారుల నియామకంపై నిన్న హైకోర్టు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. దేవాదాయశాఖకు సలహాదారుగా శ్రీకాంత్ నియామకంపై గతంలో విధించిన స్టేని ఎత్తివేస్తూ దానిపై విచారణ జరిపినప్పుడు...
6 January, 2023
అధినేత మెప్పు కోసం చిరంజీవిని రోజా విమర్శిస్తే…
ఏపీ మంత్రులలో చాలామంది మీడియా ముందుకు వచ్చినప్పుడు వారి శాఖలకి, వాటితో రాష్ట్రాభివృద్ధికి సంబందించిన విషయాల గురించి మాట్లాడరు. బహుశః వారికి తమ శాఖలపై పట్టు, అభివృద్ధి...
6 January, 2023
టిడిపి నేతలని అరెస్ట్ చేయడానికి ఎందుకు ఇంత అత్యుత్సాహం?
కొన్నేళ్ళ క్రితం ఓ ఉగ్రవాదికి తెల్లవారుజామున జైల్లో మరణశిక్ష అమలుచేస్తున్నప్పుడు, అతని తరపు న్యాయపోరాటం చేస్తున్న న్యాయవాదులు అర్దరాత్రి సుప్రీంకోర్టు న్యాయమూర్తుల తలుపుతట్టారు. అతను ఉగ్రవాదే అయినప్పటికీ...
6 January, 2023
జనసేన ఓట్లను చీల్చి వైసీపీకి సాయపడేందుకే కేసీఆర్ వస్తున్నారు
జనసేన సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ ఈరోజు మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్, బిఆర్ఎస్, వైసీపీ, సిఎం జగన్మోహన్ రెడ్డిలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. “కేసీఆర్ టిఆర్ఎస్ని స్థాపించి...
5 January, 2023
ముప్పై ఏళ్ళు అధికారం ఎందుకంటే… అధికారం కోసం కాదా?
ధర్మో రక్షతి రక్షితః అంటే ధర్మాన్ని నువ్వు రక్షిస్తే ధర్మం నిన్ను కాపాడుతుంటుందని అర్దం అవుతోంది. అదేవిదంగా రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్యానికి కట్టుబడి ఉంటే ప్రజాస్వామ్యమే వాటిని...
5 January, 2023
పార్టీ మారుదాం రమ్మంటే మారకుండా ఉంటానా?
మాజీ మంత్రి, ప్రత్తిపాడు వైసీపీ ఎమ్మెల్యే మేకతోటి సుచరిత పార్టీ మారబోతున్నారా?అంటే గుంటూరు జిల్లా కాకుమానులో ఆమె మాట్లాడిన మాటలు వింటే అవుననే అనిపిస్తుంది. అక్కడ ఓ...
5 January, 2023
ఏపీలో చంద్రబాబు వ్యతిరేక శక్తులన్నీ మళ్ళీ ఏకం అవుతున్నాయా?
రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు నాయుడుకి అధికారం కట్టబెట్టిన ప్రజలు 2019 ఎన్నికలో దారుణంగా ఓడించారు. అందుకు కొన్ని స్వీయ తప్పిదాలతోపాటు ఆయనను వ్యతిరేకిస్తున్న రాజకీయశక్తులన్నీ ఏకం...
5 January, 2023
సంక్రాంతి పండుగకి సినిమాలు… తర్వాత బిఆర్ఎస్ వచ్చేస్తున్నాయి
సంక్రాంతి పండుగకి బాలయ్య నటించిన వీరసింహారెడ్డి, చిరంజీవి నటించిన వాల్తేర్ వీరయ్య, కోలీవుడ్ హీరోలు విజయ్, అజిత్ నటించిన వారసుడు, తెగింపు సినిమాలు వస్తున్నాయి. కనుక ఈసారి...
5 January, 2023
సోమూ… మీ వియ్యంకుడు బిఆర్ఎస్లో ఎందుకు చేరారు?
ఏపీ బిజెపి మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ ప్రస్తుత అధ్యక్షుడు సోమూ వీర్రాజుపై తీవ్ర విమర్శలు చేశారు. ఏపీలో బిజెపిని బలోపేతం చేసేందుకు కృషిచేయాల్సిన సోమూ వీర్రాజు,...
5 January, 2023
ప్రీ రిలీజుల వేదికలను మార్చుకోమంటే స్టార్లు ఎలా వస్తారు
సినిమా వేడుకలు భారీ ఎత్తున బహిరంగంగా జరుపుకోవడం ఇప్పుడు వచ్చిన ట్రెండ్ కాదు. దశాబ్దాల క్రితం స్వర్గీయ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ లాంటి సీనియర్ లెజెండ్స్ తో మొదలుపెట్టి...
4 January, 2023
కిచిడి కథ అయినా కాన్ఫిడెన్స్ అందుకే
నిర్మాత దిల్ రాజు అంత కాన్ఫిడెన్స్ చూపిస్తున్నారు అంతగా వారసుడులో ఏముందబ్బా అని సగటు ప్రేక్షకులతో పాటు థియేటర్ పంపకాల విషయంలో గుర్రుగా ఉన్న చిరు బాలయ్య...
4 January, 2023
చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటన రణరంగం… ఎవరి పాపం?
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గంలో నేడు పర్యటించినప్పుడు పోలీసులు అడ్డుకోవడంతో రణరంగంగా మారింది. తీవ్ర ఉద్రిక్తతల నడుమే చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగించారు. పోలీసులు...
4 January, 2023
ఓట్లు చీల్చాలని ఒకరు… కలపాలని మరొకరు!
వచ్చే ఏపీ శాసనసభ ఎన్నికలలో ఎట్టి పరిస్థితులలో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోకుండా చేసి సిఎం జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపదమే తన లక్ష్యమని జనసేన అధినేత...
4 January, 2023
చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనకి పోలీసులు బ్రేకులు… వేయగలరా?
ఈరోజు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించనున్నారు. శాంతిపురం మండలంలోని పెద్దూరు, శివకురుబూరులో ఇదేం ఖర్మ రాష్ట్రానికి? కార్యక్రమం నిర్వహించేందుకు చంద్రబాబు...
4 January, 2023
అప్పుడు కరోనా రోగులను కేసీఆర్ రానీయలేదు… ఇప్పుడు ఏపీలోకి నో ఎంట్రీ!
తెలంగాణలో గత కొన్నేళ్ళుగా బిఆర్ఎస్, బిజెపిల మద్య రాజకీయ ఆధిపత్యపోరు సాగుతోంది. ఆ పోరు కారణంగానే కేసీఆర్ ప్రధాని నరేంద్రమోడీతో యుద్దం ప్రారంభించారు. ఆ కారణంగానే టిఆర్ఎస్ని...
4 January, 2023
Page 385 of 1205
1
…
383
384
385
386
387
…
1,205
ADVERTISEMENT
Most Popular
Congress March: Is Modi’s Silence Hurting BJP?
13 October, 2026
Ranabaali: Can VD & Mythri Finally Break the BO Curse?
11 October, 2026
Epic Faces Brutal OTT Verdict: Outright Rejection?
11 October, 2026
Survey Report: Who Is Winning AP Local Poll Battle?
10 October, 2026
Yash’s Toxic: The Catch Behind Zee’s OTT Deal
10 October, 2026
ADVERTISEMENT
Advertise with us
News
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Quick Links
About Us
M9 News Charitable Initiatives
Privacy Policy
Stay in touch:
Read More
Latest Stories
Thank you for subscribing!
Your email has been added to the newsletter.
Return to story