కేసీఆర్ హరీష్ రావుకు వార్నింగ్ ఇచ్చారా?
ఆదివారం జరిగిన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతూ.. తెలంగాణలో సీఎం మార్పుపై ముఖ్యమంత్రి కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు. తాను ఆరోగ్యంగా బాగనే ఉన్నానని, మరో పదేళ్లపాటు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని స్పష్టం చేశారు. కొత్తపార్టీ విషయాన్ని లేవనెత్తి పరోక్షంగా కామెంట్ చేశారు. ఇప్పుడది ఆశక్తి రేపుతోంది.
తెలంగాణలో నాయకత్వ మార్పు జరిగితే హరీష్ రావు కొత్త...
8 February, 2021