మొదలయిన మెట్రో పరుగు!
ఎన్నాళ్లగానో వెచ్చిచూసిన రోజు రానే వచ్చింది. హైదరాబాద్ లో ఈరోజు ఉదయం 6 గంటలకు మెట్రో రైలు ప్రయాణాన్ని ప్రారంభించింది. సరిగ్గా ఉదయం ఆరు గంటలకు ఒక రైలు నాగోలు స్టేషన్లో, మరో రైలు మియాపూర్ స్టేషన్లో బయల్దేరాయి. మెట్రోలో తొలిరోజు ప్రయాణించేందుకు ప్రజలు ఉత్సాహం చూపిస్తున్నారు.
మొదటి రోజు సుమారు లక్షమంది ప్రయాణించే అవకాశం...
29 November, 2017