తెలుగు రీమేక్ సినిమా కోసం తెలుగోళ్లు తగ్గాలా ?
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తలపతి ఆఖరి చిత్రంగా రూపొంది, పలు ఇబ్బందులు ఎదుర్కొని ఎట్టకేలకు విడుదలవుతున్న “జన నాయగన్” కోసం తమిళనాట ప్రేక్షకులు తపిస్తున్నారు. విజయ్ సీయం అయ్యాక విడుదలవుతున్న మొదటి సినిమా, అతడి ఆఖరి సినిమా కావడంతో తమిళ ఆడియన్స్ కి ఇది చాలా స్పెషల్ సినిమా.
అయితే.. తెలుగులో బాలకృష్ణ-అనిల్ రావిపూడిల “భగవంత్ కేసరి”...
15 July, 2026