పెద్దికి తెలంగాణలో టికెట్ హైక్ ఉండదేమో..
పెద్ది సినిమాకి నైజాంలో ఇంకా అనిశ్చితి పరిస్థితి కొనసాగుతూనే ఉంది. మొదట్లో సింగిల్ థియేటర్ ఓనర్లు, తర్వాత ఎగ్జిబిటర్లు సినిమా రిలీజ్ కి అడ్డంకిగా నిలిచారు. అవన్నీ సర్దుమణిగి, సినిమా మరో 5 రోజుల్లో విడుదలవుతుంది అనగా.. పెద్దికి మరో పెద్ద సమస్య తలెత్తింది.
విషయం ఏంటంటే.. జూన్ 4న రామ్ చరణ్ పెద్ది రిలీజ్ కి...
30 May, 2026