సిన్సియర్ స్పోర్ట్స్ డ్రామాలో.. ఈ డబుల్ మీనింగ్ రొమాన్స్ అవసరమా బుచ్చి ?
మోస్ట్ ఎవైటెడ్ పెద్ది ట్రైలర్ రిలీజైంది. రామ్ చరణ్ ట్రాన్స్ఫర్మేషన్ బాగుంది, క్రికెటర్ గా, కుస్తీ ఆటగాడిగా, రన్నర్ గా చరణ్ తనను తాను మార్చుకున్న విధానం, తెరపై సదరు స్పోర్ట్స్ ను పండించిన తీరు ఆకట్టుకుంది. రెహమాన్ బీజీయం ఆశించిన స్థాయిలో ఎగ్జైట్ చేయకపోయినా.. పర్వాలేదనిపించుకుంది.
అయితే.. సినిమా జోనర్ తో సింక్ లేకుండా ఇబ్బందిపెట్టిన...
18 May, 2026