బీజేపీలో స్పష్టత లేని రాజకీయం..!
తెలంగాణ బీజేపీలో నాయకత్వ లోపం స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ ఎవరి రాజకీయం వారిదే, ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యక్తిగత ప్రాపకం కోసం ఆశ ఆశపడుతున్నారే తప్ప పార్టీ ప్రయోజనం కోసం ఆలోచించే నేతలే కరువయ్యారు.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ బాధ్యతలు చేపట్టిన నాడు పార్టీ నేతల మధ్య...
27 January, 2025