టాలీవుడ్ ఏపీకి రాదు.. అవసరం లేదు కూడా!
తెలుగు సినీ పరిశ్రమలో నిర్మాత నట్టి కుమార్ ఎప్పుడూ కుండ బద్దలు కొట్టిన్నట్లే మాట్లాడుతుంటారు. ఆయన తాజా ఇంటర్వ్యూలో “సంధ్య థియేటర్ ఘటన.. తదనంతర పరిణామాల నేపధ్యంలో టాలీవుడ్ ఏపీకి తరలిరాబోతోందా?” అనే విలేఖరి ప్రశ్నకు “రాదు.. ఆ అవసరం లేదు కూడా,” అని తేల్చి చెప్పేశారు.
“ఆనాడు విజ్ఞప్తి చేసిన డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్,...
30 January, 2025