ప్రధాని రేసులో ఎందరో… కుర్చీలో కూర్చోనేదెవరో?
గతంలో ప్రతిపక్ష పార్టీలలో చాలా మంది ప్రధానమంత్రి రేసులో ఉండేవారు కానీ ఈసారి ప్రధానంగా ముగ్గురి పేర్లే వినిపిస్తున్నాయి. 1. తెలంగాణ సిఎం కేసీఆర్, 2. బిహార్ సిఎం నితీశ్ కుమార్, 3. పశ్చిమ బెంగాల్ సిఎం మమతా బెనర్జీ. వీరు ముగ్గురూ కాక రాహుల్ గాంధీ కూడా ఉన్నారు. నలుగురు ఎవరి ప్రయత్నాలు వారు...
11 September, 2022