చిరంజీవి తప్ప అందరూ బాగా నటించారు: నాగబాబు
“చిరంజీవి తప్ప అందరూ బాగా నటించారు. ఆ మహా నటులందరికీ నా అభినందనలు...” ఈ మాట అన్నది చిరంజీవి సోదరుడు నాగబాబే! అయితే అది చిరంజీవి నటించిన సినిమా గురించి కాదు. జూలై 3వ తేదీన భీమవరంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల సందర్భంగా జరిగిన సభలో పాల్గొన్నవారి గురించి.
ప్రధాని నరేంద్రమోడీ,...
7 July, 2022