‘పేట’ రిలీజ్ కి ఇప్పుడు టెక్నికల్ చిక్కు
తమిళ తలైవార్ రజనీకాంత్ పేట సినిమా రిలీజ్ పై నీలి నీడలు కమ్ముకున్నాయి. నిన్నటివరకూ పేటకు థియేటర్స్ దొరకలేదు అందుకే ఈ తిప్పలు అన్నీ అని తెలిసిన తరుణంలో ఇప్పుడు మరో టెక్నికల్ చిక్కు ఒకటి వచ్చి పడింది. అయితే అందులో లొసుగులు ఉండడం వల్ల పాపం నిర్మాతలు ఏమీ మాట్లాడలేకపోతున్నారు.
విషయం ఏంటి అంటే టాలీవుడ్...
8 January, 2019