పవన్… ఇవేనా నీ నీతి సూత్రాలు..?
రాజకీయ ప్రక్షాళన... జవాబుదారీతనం... ఆదర్శవంతమైన సిద్ధాంతాలు... ఇవే జనసేన నీతిసూత్రాలుగా చెప్పుకొచ్చిన జనసేన అధినేత నోటి వెంట, నిరంతరంగా విమర్శలకు దారి తీసే వ్యాఖ్యలు కూడా వెలువడుతున్నాయి. గతంలో 'డబ్బులు తీసుకోండి - ఓటు మాత్రం తనకు వేయండి, ఎందుకంటే తన వద్ద డబ్బులు లేవు' అంటూ ఎటకారంగా చెప్పినా, అందులో ఉన్న ఆంతర్యం,...
14 August, 2018