మండే మండే వేసవిలో… దోచుకుంటోంది…!
హీరో సుధీర్ బాబు కాస్త నిర్మాతగా కూడా మారి, మొదటిసారిగా "నన్ను దోచుకుందువటే" సినిమా ద్వారా సెప్టెంబర్ 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇటీవల ప్రారంభమైన ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేసి, ప్రేక్షకుల మనసు దోచుకునే ప్రయత్నం చేసింది చిత్ర యూనిట్.
మౌనం మాటతోటి...
10 August, 2018