హిలేరియస్ గా కట్ చేసిన ట్రైలర్!
ఈవీవీ సత్యనారాయణ "జంబలకిడి పంబ" టైటిల్ తో కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి ప్రధాన పాత్రలో ఓ సినిమా రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఈ నెల 22వ తేదీన విడుదల కాబోతున్న ఈ సినిమాకు సంబంధించి టీజర్, ట్రైలర్ చాలా విడుదలయ్యాయి. అయితే అవేమీ ఈవీవీ సినిమా స్థాయిలో లేకపోవడంతో, టైటిల్ కు తగ్గ న్యాయం జరగలేదన్న...
12 June, 2018