పవన్ అభిమానుల కుటుంబానికి టీడీపీ ఎమ్మెల్యే ఓదార్పు
పాయకరావుపేటలో ఫ్లెక్సీలు కడుతుండగా విద్యుదాఘాతంతో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. జనసేన అధినేత పవన్‌కల్యాణ్ గురువారం పాయకరావుపేట రానున్నారు. ఈ నేపథ్యంలో ఆయన అభిమానులు మంగళవారం అర్ధరాత్రి దాటాక పాయకరావుపేట ప్రధాన రహదారి పక్కన భవనంపై ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.
ఈ క్రమంలోనే 33కేవీ విద్యుత్ తీగలకు ఫ్లెక్సీ ఇనుప రాడ్స్ తగిలి ఇద్దరు అభిమానులు టి.నాగరాజు,...
6 June, 2018