అంతా అనుకున్నట్టుగానే… తెరాసలోకి మోత్కుపల్లి
తెదేపా మాజీ నేత మోత్కుపల్లి నర్సింహులు తెరాసలో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. మిగిలినవారితో కాకుండా విడిగా చేరాలని ఆయన భావిస్తున్నట్లు తెలిసింది. సీఎం అనుమతించిన వెంటనే తెరాస తీర్థం పుచ్చుకునే అవకాశం ఉంది. తొందర్లో ముహూర్తం ఖరారు కానుందని సమాచారం.
మహానాడుకు పిలవలేదు అనే నెపంతో చంద్రబాబుని తీవ్రంగా ధూషించి పార్టీ నుండి సస్పెండ్ అయ్యారు...
9 June, 2018