వర్ధమాన మ్యూజిక్ డైరెక్టర్ ఆత్మహత్య కలకలం!
వర్ధమాన సంగీత దర్శకుడు అనురాగ్ వినిల్ అలియాస్ నాని ఆత్మహత్య ఉదంతం టాలీవుడ్ లో కలకలం రేపుతోంది. వారం క్రితమే ఆత్మహత్యకు పాల్పడినప్పటికీ, ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. మరోవైపు అతను ఎక్కడ ఆత్మహత్యకు పాల్పడ్డాడు? అనే విషయంలో కూడా విభిన్న కథనాలు వినిపిస్తున్నాయి. వికారాబాద్ సమీపంలోని మర్పల్లిలో అని, హైదరాబాదులోని నాగోల్ మమతానగర్...
15 June, 2018