చంద్రబాబు మళ్ళీ ఢిల్లీ చుట్టూ తిరగాలని బీజేపీ ఎందుకు కోరుకుంటుంది?
నాలుగు సంవత్సరాల పాటు రాష్ట్ర ప్రభుత్వం జరిపిన సంప్రదింపులు బీజేపీ వారికి సరిపోలేదనుకుంటా. రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో కేంద్ర ఆర్థికశాఖతో సంప్రదింపులు జరపకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందని భాజపా ఎంపీ జీవీఎల్ నర్సింహారావు ఆరోపించారు. నిధుల సమస్యల్ని నీతి ఆయోగ్పాలక మండలి సమావేశంలో ప్రస్తావించిన సీఎం చంద్రబాబు నాయుడు ఇంతకాలం ఆ సమస్యల...
18 June, 2018