మోడీ ప్రభుత్వానికి ప్రమాదఘంటికలు – 2019 అంత తేలిక కాదు
ఈరోజు వెలువడిన ఉపఎన్నికల ఫలితాలు మోడీ అమిత్ షాలకు కంటిమీద కునుకు లేకుండా ఖాయంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఒక పార్లమెంట్ ఎన్నిక, ఒక అసెంబ్లీ ఎన్నిక రెండూ బీజేపీకు పెద్ద షాక్ ఇచ్చాయని చెప్పుకోవాలి. కైరానా లోక్ సభ స్థానాన్ని 2014లో బీజేపీ 2.35 లక్షల మెజారిటీతో...
31 May, 2018