టీడీపీ ఎంపీలను బురిడీ కొట్టించిన ప్రభుత్వం!
నిన్న రాజ్యసభలో సభ అయిపోయిన తరువాత కూడా ఉండిపోయి నిరసన తెలిపిన టీడీపీ ఎంపీలను అతికష్టం మీద బయటకు పంపగలిగారు పార్లమెంట్ సిబ్బంది. ఈరోజు లోక్ సభ ఎంపీలు కూడా అదే ప్రయత్నం చెయ్యడంతో ప్రభుత్వం వారిని తెలివిగా బురిడీ కొట్టించి బయటకు పంపింది.
సభలో నిరసన తెలుపుతున్న ఎంపీలను స్పీకర్ పిలుస్తున్నారంటూ కబురు అందించారు...
6 April, 2018