“రంగస్థలం” రికార్డ్స్ @చెన్నై!
తెలుగు కథ విదేశాల్లోనే తయారై .. విదేశాల్లోనే షూటింగు జరుపుకుంటోన్న ఈ రోజుల్లో, 'రంగస్థలం'తో పల్లెటూరి వాతావరణాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు సుకుమార్. గతంలో గ్రామీణ నేపథ్యంలో వచ్చిన చాలా చిత్రాలు ఘన విజయాలను సాధించాయి, ఆయా హీరోల కెరియర్లో చెప్పుకోదగినవిగా నిలిచిపోయాయి. అలా 'రంగస్థలం' కూడా చరణ్ కెరియర్లో నిలిచిపోయేలా కనిపిస్తోంది.
శుక్రవారం నాడు ప్రేక్షకుల...
31 March, 2018