పవన్ కళ్యాణ్ డప్పు తరువాతా ముందు మీ డప్పు మీరు కొట్టుకోండి మాణిక్యాలరావు గారు
సహజం రాజకీయాల్లో ఒక పార్టీ ఎంత బలహీనంగా ఉన్నా తాము బలంగానే ఉన్నామని ప్రజలు తమ వైపే ఉన్నారని రాజకీయ నాయకులు చెప్పుకోవడం మనం చూస్తూ ఉంటాం. అది సహజం కూడా. అయితే ఏపీ బీజేపీ నేతలు మాత్రం దేశవిరుద్ధం. 80 మంది కాపులు పవన్ కల్యాణ్ వైపే ఉన్నారని, కాపులను పవన్...
3 April, 2018