సేమ్ ట్రాక్… సేమ్ థ్రిల్లింగ్..!
గతేడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ విజేతగా నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టు, ఈ ఏడాది వరుసగా మూడు మ్యాచ్ లలో ఓటమి పాలయ్యింది. విశేషం ఏమిటంటే... ఈ మూడు మ్యాచ్ లలోనూ చివరి ఓవర్ చివరి బాల్ వరకు మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగుతుండడం! ముంబై మ్యాచ్ లంటే థ్రిల్లింగ్ ఫినిష్ కు కేరాఫ్ అడ్రస్ గా...
14 April, 2018