ఆ మీడియా చేతిలో వీడియో సాక్ష్యాలు ఉన్నాయ్!
ఫిల్మ్ చాంబర్ ముందు తన నిరసనను ప్రత్యక్ష ప్రసారం చేసిన తెలుగు న్యూస్ చానల్ పై వస్తున్న విమర్శలపై నటి శ్రీరెడ్డి మండిపడింది. ఈ మేరకు తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ వీడియోను పెడుతూ... తనకు జరిగిన అన్యాయాలకు సంబంధించిన అన్ని వీడియో సాక్ష్యాలు మహా టీవీకి అందించిన తరువాతనే సదరు ఛానల్ తన...
10 April, 2018