1135 కోట్లతో సముద్రంలో తేలియాడే నగరం!
ఫ్రాన్స్ ప్రభుత్వం సరికొత్త అద్భుత సృష్టికి రూపకల్పన చేస్తోంది. 1135 కోట్ల రూపాయలతో సముద్రంలో తేలియాడే నగరాన్ని నిర్మిస్తోంది. ఈ నగరాన్ని ప్రపంచంలోనే భిన్నంగా నిలిపేలా నిర్మిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు. ఇప్పటికే ఈ నగర నిర్మాణం ప్రారంభమైంది. 2020 నాటికి ఈ నిర్మాణం పూర్తి చేయాలని ఫ్రాన్స్ భావిస్తోంది.
ఇక ఇందులో...
15 November, 2017