బన్నీకి మహానటుడు “ఎస్వీఆర్” అవార్డు ఇచ్చాం!
ఏపీ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డులపై సినీ పరిశ్రమకు చెందిన పలువురు అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. "సైకిల్ అవార్డులు, కమ్మ అవార్డులు" అంటూ నల్లమలపు బుజ్జి, బండ్ల గణేష్, వర్మ వంటి వారు చేసిన విమర్శలు తెలిసినవే. ఈ నేపథ్యంలో, 2015 సంవత్సరానికి జ్యూరీ ఛైర్మన్ గా వ్యవహరించిన జీవిత ఈ ఆరోపణలను...
18 November, 2017