ప్రజల జబ్బులు – జగన్ ఓట్లు!
జనాలకు వచ్చిన రాబోయే జబ్బులే తన ఓట్లుగా "ప్రజా సంకల్ప యాత్ర"లో జగన్ ప్రసంగాలు సాగుతున్నాయి. పోసాని కృష్ణమురళీ దర్శకత్వం వహించిన "ఆపరేషన్ దుర్యోధన" సినిమాలో హైదరాబాద్ కు సముద్రాన్ని తీసుకువస్తాను అంటే... ఎలా అయితే ఓట్లు వేసి నాటకీయంగా ఎమ్మెల్యే అవుతాడో, సరిగ్గా దానినే వైసీపీ అధినేత జగన్ కూడా అనుసరిస్తున్నట్లుగా కనపడుతోంది.
అవసరమైతే ఆకాశాన్ని...
21 November, 2017