లక్ష్యానికి దూరంగా నిరుపేద దళితుల మూడెకరాల పంపిణీ
రాష్ట్రంలో భూమిలేని నిరుపేద దళిత కుటుంబాలకు మూడెకరాల భూ పంపిణీ చేస్తామని గొప్పగా చెప్పిన ఆ పధకం గత మూడున్నరేళ్లలో తూతూమంత్రంగానే సాగుతుంది. తొలి ఏడాదికే రూ.1000 కోట్లు ఖర్చుచేయాలని భావించినప్పటికీ ఇప్పటికి సగం కూడా ఖర్చు పెట్టలేదు. రంగారెడ్డి, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లో రెండేళ్లుగా ఒక్క లబ్ధిదారుడికీ భూ పంపిణీ జరగలేదు.
కొత్త జిల్లాల...
12 November, 2017