సినీ నటుడు ఆత్మహత్య డ్రామా!
తాను ఫినాయిల్ తాగానని, ఆత్మహత్యకు పాల్పడుతున్నానని మీడియాతో పాటు స్నేహితులకు కూడా ఫోన్ చేసి సమాచారం ఇచ్చి మరీ ప్రముఖ కన్నడ సినీ నటుడు హుచ్చ వెంకట్ ఆత్మహత్యాయత్నం చేశాడు. దీంతో వారందరూ అక్కడికి చేరుకుని అతనిని హుటాహుటీన ఆసుపత్రికి తరలించడంపై విరుచుకుపడ్డాడు. అలాగే చికిత్స అందిస్తున్న వైద్యులను కూడా అడ్డుకున్నాడు. కన్నడ సినిమాల్లో...
19 June, 2017