టీఆర్ఎస్ ఎంపీ గారి ‘ట్వీట్’ షాక్ !
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా రెండవ సెమీ ఫైనల్ లో బంగ్లాదేశ్ తో ఇండియా అమీతుమీకి సిద్ధమైన విషయం తెలిసిందే. భారతీయులంతా మన జట్టే ఫైనల్ కు చేరాలి, ఫైనల్ లో పాకిస్తాన్ ను ఓడించి కప్ ను తీసుకురావాలని కోరుకోవడం సహజం. బహుశా బంగ్లాదేశ్ కు చెందిన వ్యక్తి అయినా గానీ తమ జట్టే గెలుపొంది,...
16 June, 2017