‘చెప్పను బ్రదర్’ అని బన్నీ చెప్పేసాడే!
‘సరైనోడు’ సక్సెస్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ‘చెప్పను బ్రదర్’ అన్న డైలాగ్ వేసిన అల్లు అర్జున్, అప్పటినుండి అదే మాట మీద ఉన్న విషయం తెలిసిందే. అయితే తాను ఏ సందర్భంలో ఆ డైలాగ్ చెప్పాల్సి వచ్చిందో అని కూడా వివరణ ఇచ్చుకున్న బన్నీ మాటలకు పవర్ స్టార్ అభిమానులైతే...
12 June, 2017