ఏపీలో ఐటీ శకానికి తొలి మెట్టు!
ఐటీ దిగ్గజం హెచ్సీఎల్ 500 కోట్లతో ఆంధ్రప్రదేశ్ లో ఐటీ అభివృద్ధి కేంద్రం ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. ఈ కేంద్రం ద్వారా 5 వేల మందికి ఉపాధి కల్పనతో పాటు మరో 5 వేల మందికి నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇవ్వనున్నారు. ఈ మేరకు గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు, హెచ్సీఎల్ అధినేత శివనాడర్ సమక్షంలో ఐటీ...
31 March, 2017