చంద్రబాబు క్యాబినెట్ లో విచిత్ర పరిస్థితి!
ఆదివారం నాడు జరిగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ విస్తరణతో విచిత్ర పరిస్థితి నెలకొంది. మూడు ప్రధాన పార్టీల ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు దక్కాయి. సాంకేతికంగా ఇంకా ప్రతిపక్ష వైసీపీ ఎమ్మెల్యేలుగానే కొనసాగుతున్న నలుగురికి మంత్రివర్గంలో చోటు లభించడంతోనే ఈ పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే మంత్రివర్గంలో మిత్రపక్షమైన బీజేపీ, ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది.
తాజాగా వైసీపీకి చెందిన...
3 April, 2017