చెన్నై టు అమెరికా… రచ్చ రచ్చగా జల్లికట్టు..!
జల్లికట్టు ఉద్యమం నేపథ్యంలో తమిళనాడులోని చెన్నయ్, మధురై లతో పాటు పలు చోట్ల ఆందోళనకారులు హింసాత్మక ఘటనలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో కోయంబత్తూరులో ఆందోళనకారులతో చర్చలు జరిపేందుకు రాష్ట్ర మంత్రి వేలుమణి, పోలీసు కమిషనర్‌తో కలిసి అక్కడకు చేరుకోగా ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. చర్చలకు వచ్చిన వారిని చూసిన ఆందోళనకారులు తీవ్రంగా మండిపడుతూ......
23 January, 2017