నివురుగప్పిన నిప్పులా మారిన విశాఖ!
గణతంత్ర్య దినోత్సవాలను ఆహ్లాదకరంగా జరుపుకోవాల్సిన రోజున ఉద్రిక్త వాతావరణంలో విశాఖ నగరం ఉంది. దానికి కారణం ‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్ మరియు ‘వైసీపీ’ అధినేత జగన్ మోహన్ రెడ్డిలే. జల్లికట్టు స్ఫూర్తితో ఏపీకి దక్కాల్సిన ‘స్పెషల్ స్టేటస్’ నిమిత్తం విశాఖ, ఆర్.కే బీచ్ వేదికగా మౌన ప్రదర్శనకు దిగుతామని చెప్పడంతో... విశాఖ అట్టుడుకుతోంది....
26 January, 2017