మెగాస్టార్’ను మెప్పిస్తాడా? షాక్ ఇస్తాడా?
మెగాస్టార్ చిరంజీవి ఇక రాజకీయాలకు శుభంకార్డు పలికేసినట్లే. వరుస సినిమాలు చేయడానికి ఉత్సాహం చూపుతున్న చిరు, తన తదుపరి సినిమాలను సురేందర్ రెడ్డి, బోయపాటి శ్రీను దర్శకత్వాలలో చేయబోతున్నారు. అంతేకాదు, అన్ని కుదిరితే ఆ తర్వాత సినిమా పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో ఉండబోతోంది. అవును... సెకండాఫ్ నచ్చలేదని పక్కనపెట్టిన “ఆటో జానీ” సినిమా కధపై...
21 January, 2017