కోర్టు అడిగిన 65 ప్రశ్నలకు సల్మాన్ జవాబు!
కృష్ణజింకల వేట కేసులో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ రాజస్థాన్ లోని జోధ్ పూర్ కోర్టులో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సాధారణంగా కోర్టులో విచారణకు ముందు కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా సల్మాన్ స్పందిస్తూ, తాను హిందువునని, ముస్లింనని, ఓ భారతీయుడినని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. తొలుత...
28 January, 2017