ప్రవచనాలకు ‘శుభంకార్డు’ వేయనున్న చాగంటి?
రెండు రోజుల క్రితం కృష్ణుడి గొప్పతనం వివరించే క్రమంలో ప్రముఖ ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు యాదవుల ఆగ్రహానికి కారణమయ్యాయి. దీంతో హైదరాబాదు, విశాఖపట్టణం, విజయవాడ ఇలా తెలుగు రాష్ట్రాల నలుమూలలా తమ మనోభావాలు దెబ్బతిన్నాయంటూ యాదవులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో చాగంటిపై వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి.
...
18 January, 2017