“టార్గెట్ పవన్ కళ్యాణ్” అనబోతున్న వైఎస్ జగన్?
గత సార్వత్రిక ఎన్నికలలో జగన్ నుండి అధికారం దూరం కావడానికి ఉన్న అనేక కారణాలలో ‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఒకరు. ఆ ఎన్నికలు ముగిసిన రెండున్నర్రేళ్ళు ముగియగా, మరో రెండు సంవత్సరాలలో మళ్ళీ ఎన్నికల హంగామా ప్రారంభం కానుంది. దీంతో ఈ రెండేళ్ళల్లో ఎలాగైనా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను తమ వైపుకు మలుచుకోవాలని...
9 November, 2016