ఇండియా – పాకిస్తాన్ బోర్డర్ లో తెలుగు నటుడు!
ఇటీవల ఓ ఇంటర్వ్యూ ఇచ్చిన నటుడు బ్రహ్మాజీ తనకు ట్రావెలింగ్ అంటే ఎంత ఇష్టమో చెప్పుకొచ్చారు. తనకు ఎంత ఇష్టమో తన భార్యకు కూడా అంతే ఇష్టం కావడంతో... ఇద్దరం కలిసి ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళిపోతుంటామని, నేను సంపాదించిన మొత్తంలో ఎక్కువగా ఖర్చు పెట్టింది దీనికేనని, ఈ మొత్తం వెనుకేసుంటే ఆర్ధికంగా నేను చాలా...
7 November, 2016