ఏంటి ఈ అరాచకం… సప్తగిరి డైలాగ్ కు పిచ్చెక్కిపోతోంది..!
అక్కా... అక్కా... అంటూ తనదైన శైలిలో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన కమెడియన్ సప్తగిరి ప్రధాన పాత్రలో “సప్తగిరి ఎక్స్ ప్రెస్” చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. త్వరలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ఆడియో విడుదల జరగనున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ డైలాగ్ టీజర్ ను విడుదల చేసారు. సప్తగిరి...
4 November, 2016